Home / Tag Archives: tollywood (page 127)

Tag Archives: tollywood

ఆ నెంబర్లతో నాకు సంబంధం లేదు: ఎన్టీఆర్‌

RRR మూవీ తన కెరీలోనే ఎంతో స్పెషల్‌ అని ప్రముఖ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. ఇకపై తన కెరీర్‌ ట్రిపుర్‌ ఆర్‌కి ముందు ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత అని మాట్లాడుకుంటారని చెప్పారు. ఈ సినిమాలో పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు. ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. RRR మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లు తారక్‌ చెప్పారు. ఒక యాక్టర్‌గా ఇప్పటివరకు తాను చేసిన …

Read More »

సరికొత్తగా నితిన్ – దుమ్ములేపుతున్న‘మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం’ ఫస్ట్ లుక్ వీడియో

తెలుగు సినిమా ఇండస్ట్రీ యువ హీరో నితిన్ న‌టిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం’. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలకు రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రానున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ ఎటాక్ వీడియోను …

Read More »

Junior NTR అభిమానులకు Good News

RRR హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మూవీ రానుందని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ …

Read More »

హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి  ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో  మంచు మనోజ్   అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY …

Read More »

సెట్లో హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఎమోషనల్‌

కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌ గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకున్నారు. సోమవారం తన కొత్త సినిమా షూటింగ్‌కు కూడా హాజరయ్యారు. కార్తిక్‌ దండు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత సినిమా సెట్లో సాయిధరమ్‌తేజ్‌ అడుగుపెట్టడంతో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం …

Read More »

పూరీ- విజయ్‌ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్‌ అదిరిపోయింది!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరో విజయ్‌ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా మూవీ ‘లైగర్‌’ షూట్‌ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్‌ చేశారు. ఇది కూడా పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్‌ నుంచి మహేశ్‌ తప్పుకున్నారు. …

Read More »

RRR ను ఆకాశానికెత్తిన రణ్ వీర్ సింగ్

రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  విడుదలై ఘనవిజయం సాధించిన  చిత్రం RRR. బాలీవుడ్ స్టార్ …

Read More »

స్టార్ హీరోను పెళ్లాడనున్న RRR హీరోయిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా  …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మికా మందాన

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావ‌డానికి  ఎక్కువ టైం ప‌డుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒక‌టీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ …

Read More »

వరుణ్ తేజ్ నుండి మరో కొత్త మూవీ

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి విదితమే. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నుండి మరో మూవీ ప్రకటన వచ్చింది. వరుణ్ కథానాయకుడిగా పన్నెండువ చిత్రంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు,బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తండ్రి మెగా హీరో నాగబాబు కొణిదెల సమర్పకులు. ప్రవీణ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat