RRR మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన బంగారం లాంటి గొప్ప మనసును చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ సాంకేతిక విభాగాల ముఖ్యులు,సహాయకులకు ఒక్కొక్కరికి తులం బరువు ఉన్న బంగారం నాణేలను కానుకగా అందజేశారు చెర్రీ.. నిన్న అదివారం ఉదయం ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి ముప్పైదు మందిని తన ఇంటికి ఆహ్వానించారు. వారందరితో …
Read More »Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …
Read More »RRRకి సీక్వెల్? రాజమౌళి తండ్రి ఏం చెప్పారంటే..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన RRR మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు కలెక్ట్ చేసి మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా సీక్వెల్‌పై ఆర్‌ఆర్‌ఆర్ కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో …
Read More »వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న అనుపమ
అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన జాన్వీ కపూర్
పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తన …
Read More »రాజమౌళిపై అసంతృప్తి.. ఆ వార్తలపై అలియా క్లారిటీ!
RRR టీమ్, దర్శకుడు రాజమౌళిపై నటి అలియా భట్ తీవ్ర అసంతృప్తితో ఉందని.. అందుకే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సినిమాకి సంబంధించిన పోస్టులను డిలీట్ చేసిందని ఈ మధ్య పుకార్లు షికారు చేశాయి. అలియాకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారని.. అందుకే ఏకంగా రాజమౌళిని అన్‌ఫాలో కూడా చేసేసిందని ఊహాగానాలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ అలియా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్, రాజమౌళిపై తనకు ఎలాంటి అసంతృప్తి …
Read More »రామ్‌గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్‌ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్‌లో రూపొందిన బాలీవుడ్ ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్ జీవితంపై బయోపిక్ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాగానచ్చిందని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్, ఓటీటీ …
Read More »బ్లాక్ డ్రస్సులో అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న శృతి హాసన్
ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి కృతీ సనన్ ఎంట్రీ
దాదాపు ఏడేళ్ళ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది బాలీవుడ్ కి చెందిన హాట్ బ్యూటీ.. స్టార్ క్రేజీ హీరోయిన్ కృతీ సనన్. సూపర్ స్టార్ మహేశ్ బాబు – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో చేసిన దోచేయ్ సినిమా కూడా పరాజయాన్ని …
Read More »