దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …
Read More »గ్రీన్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న నందితా శ్వేత సోయగాలు
Tollywood లో విషాదం ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు.. నిర్మాత మన్నవ బాలయ్య ఈరోజు శనివారం కన్నుమూశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు విభిన్న పాత్రలల్లో నటించి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య హైదరాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బాలయ్య పుట్టిన రోజు కూడా ఈరోజు కావడం. 1958లో వచ్చిన …
Read More »దాని వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్
ఈరోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే. ఎంతో మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. దీంతో అల్లు అర్జున్ వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు. నా 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోందని బన్నీ చెప్పారు. నా ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, సినీ ఇండస్ట్రీ వాళ్లు, …
Read More »ఆరేళ్లుగా ఒక నిజాన్ని దాచానంటున్న KGF హీరోయిన్.. ఏంటి ఆ నిజం ..?
యశ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన KGF-2 ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి శ్రీనిధి ఆసక్తికర విషయాలు తెలిపింది. “ఈ సినిమాలో నేను చేసిన రీనా పాత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది. నా పాత్రకు అధీర, రవిక సేనికి ఉన్న సంబంధం ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అది నేను గత ఆరేళ్లుగా దాచిన రహస్యం. ఈ సీన్లకు ప్రేక్షకులు తప్పనిసరిగా కనెక్ట్ అవుతారు” …
Read More »మరోసారి దేవుడయిన మహేష్ బాబు..
ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …
Read More »ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.
Read More »పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని
సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …
Read More »అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తున్న అదితి రావు
సరికొత్తగా విశాల్
విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …
Read More »