Home / Tag Archives: tollywood (page 111)

Tag Archives: tollywood

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ సింగర్‌ కేకే పేరొందిన కృష్ణకుమార్‌ కున్నత్‌ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో బుధవారం రాత్రి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న తర్వాత గదిలోనే కుప్పకూలినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ దవాఖాన వైద్యులు పేర్కొన్నారు.

Read More »

తన అందం రహస్యం చెప్పిన ఈషా గుప్తా

పైకి నలబై ఏండ్లు వచ్చిన పట్టుమని పదహారేండ్ల పాప లెక్క ఉంటది. సినీ ప్రపంచానికి  పరిచయమై దశాబ్దం దాటుతున్నా కానీ చాలా ఫిట్‌గా, నాజూగ్గా కనిపిస్తూ నవతరం తారలకు పోటీనిస్తున్న బాలీవుడ్‌ భామ .. అందాల రాక్షసి  ఈషా గుప్తా. తన ఫిట్‌నెస్‌ రహస్యమేమిటో ఆమె మాటల్లో మీకోసం..వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను. ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతా. దాదాపుగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోను. ఉదయం పూట కడుపు …

Read More »

F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ

యువదర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్‌2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. త‌మ‌న్నా, మెహ‌రీన్, సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ …

Read More »

బిందు మాధవికి బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

బిగ్‌బాస్‌ తెలుగు ఓటీటీ విన్నర్‌గా బిందు మాధవి నిలిచిన సంగతి విధితమే.. ఈ షో విజేతగా అవతరించడంతో ఆమెకు రూ.40 లక్షలు దక్కాయి. నిజానికి విన్నర్‌ ప్రైజ్‌మనీ అరకోటి. కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఆ పది లక్షలు ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టారు. అలా బిందు చేతికి 40 లక్షల రూపాయలు వచ్చాయి.

Read More »

మెగా అభిమానులకు Good News

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్  రామ్‌చరణ్‌తో ప్రముఖ భారతీయ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. చెర్రీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది. తాజా షెడ్యూల్‌ ఏపీలోని సముద్రతీరమైన విశాఖపట్నంలో మొదలైంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే …

Read More »

మహేష్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త

దాదాపు రెండున్న‌రేళ్ళ త‌ర్వాత స‌ర్కారు వారి’ పాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు.ఈ నెల మే12న విడులైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను తెచ్చుకుంటుంది. మ‌హేష్ కెరీర్‌లో ఈ చిత్రం బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రిజీన‌ల్ చిత్రాల‌లో వేగంగా 100కోట్ల షేర్‌ను సాధించిన హీరోగా మ‌హేష్ రికార్డు …

Read More »

పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్

పవర్ స్టార్ అభిమానులకు ఇది మంచి కిక్కిచ్చే న్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’ అనే మూవీ అనౌన్స్ చేసి ఇప్పటికే హైప్ పెంచేశారు. కాగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హరీశ్ శంకర్ రివీల్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తొలిసారి ఓ లెక్చరర్ గా కనిపించనున్నాడని వెల్లడించాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat