2019లో బాక్సాఫీస్ ఆదాయం రూ. 10,948 కోట్లు నమోదైంది. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఆదాయం రాకకు అడ్డుపడిన సంగతి విదితమే. అయితే ఈ ఏడాది రూ.12,515 కోట్లకు చేరొచ్చని ఓర్మాక్, గ్రూప్ం సంస్థలు అంచనా వేశాయి. కరోనా తర్వాత 18% థియేటర్లు తెరుచుకోకపోయినా మూవీ లకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య రూ.4,002 కోట్ల ఆదాయం లభించిందని తెలిపాయి. ఇందులో తెలుగు సినిమాల …
Read More »100కోట్ల క్లబ్ లో F3
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్,యువ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా తమన్నా, మెహ్రీన్ వారికి జోడీగా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఆధారంగా తెరకెక్కించిన …
Read More »Red డ్రస్ లో మత్తెక్కిస్తున్న రాశీఖన్నా
OTT లోకి నేరుగా కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ…. విషయాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన కొత్త సినిమా ‘తేజస్’. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్’ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద …
Read More »వైరల్ అవుతున్న కీర్తి సురేష్ పోస్టు
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకుడిగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం సర్కారి వారి పాట. ఈ చిత్రంలో ఇప్పటివరకు కన్పించని విధంగా సరికొత్తగా కన్పించింది మహానటి కీర్తి సురేష్. ఈ మూవీ హిట్ వచ్చేవరకు ఈ ముద్దుగుమ్మకు అసలు హిట్ బొమ్మనే లేదు. ఈ విషయం గురించి ముద్దుగుమ్మ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో రాసుకోచ్చింది. ఈ క్రమంలో ఈ హాటెస్ట్ …
Read More »ఆ స్టార్ హీరోతో సమంత ..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది. తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు …
Read More »ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీకి అద్దిరిపోయే టైటిల్?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న తారక్.. ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయనున్నారు. అయితే తారక్-నీల్ ప్రాజెక్టుకు ఆసక్తికర టైటిల్ పెడతారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ నటించి ‘జై లవకుశ’ సినిమాలో ‘అసుర.. అసుర.. ’ అంటూ అద్దిరిపోయే ఓ సాంగ్ …
Read More »