తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా కలిసి నిర్వహించాయి. ఈ ఈవెంట్‌కు ఆ సంస్థలు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో …
Read More »అగ్రహీరోలపై MS రాజు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ లోనే బడా నిర్మాతగా.. సంక్రాంతి నిర్మాతగా పేరు తెచ్చుకున్న MS రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఎంఎస్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరోలు.. సీనియర్లైన సరే ‘పదేపదే స్టార్ హీరోలతో సినిమాలు తీయను. కథే ముఖ్యం. ఎంత పెద్ద హీరో అయినా …
Read More »మత్తెక్కిస్తున్న నేహా మాలిక్ అందాలు
బీచ్‌లో అనసూయ అందాల ఆరబోత..
వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న మాళవిక మోహాన్
నక్క తోక తొక్కిన కృతిశెట్టి
టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సినిమా రంగంలో కొంత మంది నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వస్తుంది. ఎంత మంచి పాత్రలు వచ్చిన, నటన ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతారలు అంటుంటారు. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. …
Read More »అదరగొడుతున్న నైనా గంగూలీ అందాలు
నాకు ఆ పాత్ర నచ్చలేదు కానీ.. చేయాల్సి వచ్చింది: సత్యరాజ్
యాక్టర్ సత్యరాజ్ అంటే చాలా మందికి తెలీదు.. కానీ ‘కట్టప్ప’ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారాయన. ‘బాహుబలి’లో ఆయన చేసిన పాత్ర అంతలా ఎలివేట్ అయింది. ఇటీవల ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఓ స్టార్ హీరో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీలో పాత్ర తనకు నచ్చనప్పటికీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన …
Read More »F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ
విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …
Read More »బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »