ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …
Read More »పోలీసులకు చిక్కిన హాస్య నటుడు నవీన్.. కారణాలు ఇవే..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరోసినీ నటుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్యనటుడు నవీన్ అడ్డంగా దొరికాడు. తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భయంతో పారిపోతూ.. కారు కింద నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నవీన్‌ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతని …
Read More »