ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఖండాంతరాలు దాటించిన అసలు.. సిసలు కథా నాయకుడు. అలాంటి హీరోకు ఇంకా పెళ్లి గడియలు రాకపోవడం.. నిజంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ప్రభాస్‌కు పెళ్లి అయితే కాలేదు కానీ, సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలు మాత్రం ప్రభాస్‌కు చాలాసార్లు పెళ్లి చేసేశాయి. ఒకరేమో ప్రభాస్ గొప్పింటి అమ్మాయికి మొగుడు కాబోతున్నాడు అని, మరొకరేమో ప్రభాస్, అనుష్‌క …
Read More »అద్దిరిపోయే రేంజ్‌లో ఎన్టీఆర్ చిత్రం బిజినెస్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్స్‌లలో అరవింద సమేత ఒకటి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అజ్ఞాతవాసితో త్రివిక్రమ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినప్పటికీ అదేమీ కూడా అరవింద సమేతపై ప్రభావం చూపలేదు. పైగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అందుకే ఈ చిత్రం అద్దిరిపోయే బిజినెస్ …
Read More »పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..!
రేణు దేశాయ్ తన ట్విట్టర్ నుంచి సెలవు తీసుకున్నా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రం టచ్‌లోనే ఉన్నారు. నిశ్చితార్థం తరువాత పవన్ కళ్యాన్ అభిమానుల నుంచి వచ్చిన కమెంట్స్‌కు కొంత మనస్థాపం చెందినా.. ఆ వెంటనే కోలుకొన్న రేణుదేశాయ్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. రెండో వివాహం తరువాత పవన్ కల్యాణ్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయా..? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తమ ఇద్దరి సంతానం కోసమైనా పవన్ కళ్యాణ్‌తో …
Read More »అచ్చం ఎన్టీఆర్‌లానే.. మహేష్ కూడా..!
సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 25వనిమా కోసం కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం మహేష్ బాబు ఇప్పటికే కొంత బరువు తగ్గగా.. ఫిట్ నెస్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. …
Read More »శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రస్తుతం ప్రతీ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవకాశాల పేరుతో వర్ధమాన నటీమణులను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఇటీవల కాలంలో శ్రీరెడ్డి లాంటి వారు మీడియా సాక్షిగా ఆధారాలతో సహా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అయితే, క్యాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా నటి పవిత్రా లోకేష్ స్పందించారు. see also:అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్ శ్రీరెడ్డిపై …
Read More »అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్
షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో 2017 నవంబర్ 20న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా …
Read More »43 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ భామ..!
నాలుగు పదుల వయసు దాటిన తరువాత ఆ టాలీవుడ్ భామకు పెళ్లి చేసుకోవాలనిపిచ్చింది. అనుకున్నదే తడవుగా నచ్చిన వరుడితో అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇంతకీ ఆ 43 ఏళ్ల బ్యూటీ ఎవరంటే..? గతంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్‌ను అనుభవించిన నగ్మా. అవును, మీరు చదివింది నిజమే. నటి నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే, నటి నగ్మ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, తమిళ, మళయాళ …
Read More »నాకు ఫీలింగ్స్ లేవా.? కన్నీళ్లు రావా..??
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులను కళ్లారా చూశా, అనుభవించాను, ఆ వేధింపులను తాళలేకనే సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చా. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళా నటులకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉండకూడదనే పోరాడుతున్నా. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు చరమగీతం పాడే వరకు నా పోరాటం కొనసాగుతుంది అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి మాధవీలత. …
Read More »టాలీవుడ్ బఢా నిర్మాతలకు షాకింగ్ న్యూస్..!
తెలుగు చిత్ర సీమలో తాజాగా సంచలనంగా మారింది అమెరికాలో తెలుగు హీరోయిన్స్ సెక్స్ రాకెట్. గత బుధవారం వెలుగు చూసిన ఈ సెక్స్‌రాకెట్ గురించి తాజాగా పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. సినీ ఇండస్ట్రీలో అవకాశాలురాని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి వర్దమాన నటులను డబ్బు ఆశ చూపి విసిటింగ్ వీసా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల గుట్టు రట్టయింది. అందులో భాగంగానే మోదుగుల కిషన్, …
Read More »నటి యమున సంచలన వ్యాఖ్యలు..!
అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెక్స్ రాకెట్ మాజీ క్యారెక్టర్ ఆర్టిస్టులే టార్గెట్‌గా తిరుగుతోంది. మాజీ యాక్టర్లకు ఈవెంట్ మేనేజర్లు వల వేశారని తెలుస్తోంది. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతీ ఒక్కరు మీడియా ముందుకొచ్చి.. వారి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. see also:చికాగో సెక్స్ రాకెట్‌లో.. మంత్రి లోకేష్ అత్యంత సన్నిహితుడు..! అమెరికాలో తమకు ఎదురైన …
Read More »