Home / Tag Archives: Tolly wood (page 8)

Tag Archives: Tolly wood

సమంత..అభిమానులకు షాక్ న్యూస్

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్ని ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. …

Read More »

షాక్‌ న్యూస్ చెప్పిన హీరోయిన్ సోనాలి బింద్రే..!

ప్రముఖ నటి సోనాలి బింద్రే తన అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకున్నారు. తాను హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, ప్రస్తుతం చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్తున్నట్లు తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు. see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బుధవారం తన స్నేహితులు, అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. తను …

Read More »

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడి

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి ‘టైగర్‌’కు భార్గవ్‌ రామ్‌ అని పేరు పెట్టినట్లు తారక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. తారక్‌ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్‌ రామ్‌’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్‌ అన్న …

Read More »

హ్యూమాకు త‌ప్ప‌ని చిక్కులు..!

టాలీవుడ్‌లో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. అలా అని, ద‌ర్శ క నిర్మాత‌లు కొంద‌రు సుంద‌రీమ‌ణుల‌ను అరువు తెచ్చుకోవ‌డం మాన‌డం లేదు. ఇందులో అంద‌రికీ తెలిసిన విష‌యం ఏమిటంటే..? వారి రెమ్యున‌రేష‌న్ విష‌యంలో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ ప్ర‌స్తుతం కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. మ‌రికొంద‌రు మాత్రం అనుకున్న దానికంటే త‌క్కువ తీసుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్‌ …

Read More »

అర్జున్‌రెడ్డిని తిర‌స్క‌రించిన జాహ్న‌వి..!

అర్జున్‌రెడ్డి చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌స్తే తిర‌స్క‌రించింద‌ట దివంగ‌త న‌టి, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాహ్న‌వి. అయితే, తెలుగునాట అర్జున్‌రెడ్డి చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. ఆ కోవ‌లోనే అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ భాష‌లోకి డ‌బ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు ముందుకురాగా.. తానే రీమేక్ చేస్తాన‌ని, వ‌చ్చిన వారిని తిర‌స్క‌రించారు అర్జున్‌రెడ్డి …

Read More »

డ్ర‌గ్స్ వాడ‌కంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సురేష్ బాబు..!

పైకి ఒప్పుకున్నా.. ఒప్పుకోక‌పోయినా సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ భాగోతం ఉంద‌న్న‌ది జ‌గ‌మెరిగి స‌త్యం. తాజాగా, ఈ విష‌యంపైనే టాలీవుడ్ బ‌ఢా ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడుతున్న వారిలో హీరోలు, ర‌చ‌యిత‌లు, డైరెక్ట‌ర్లు కూడా ఉన్నార‌ని చెప్పారు. see also:అర్జున్‌రెడ్డిని తిర‌స్క‌రించిన జాహ్న‌వి..! వాళ్ల క్రియేటివిటీ డ్ర‌గ్స్ వాడిన‌ప్పుడు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌స్తున్న త‌రుణంలో ఇది త‌ప్పు అని చెప్పేందుకు లేకుండా పోతుంద‌న్నారు. …

Read More »

రేటు పెంచిన మెహ్రీన్ కౌర్‌..!

మెహ్రీన్ కౌర్ త‌న రేటును అమాంతం పెంచేసింద‌ట‌. నిన్న‌టి వ‌ర‌కు ఒక్కో సినిమాకు రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోష‌కం తీసునేద‌ట‌. కాని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.70 ల‌క్ష‌ల నుంచొ రూ.80 ల‌క్ష‌లకు పెంచేసింద‌ట‌. మెహ్రీన్ కౌర్‌కు కాస్త డిమాండ్ ఉండ‌టంతో ఆమెను హీరోయిన్‌గా పెట్టుకునే చిత్ర బృందం చేసేది లేక‌.. మెహ్రీన్ డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకుంటున్నార‌ట‌. ఒకేసారి రూ.20 ల‌క్ష‌ల‌కు పైగా పారితోష‌కం పెంచ‌డంతో కొంత …

Read More »

ఉన్న‌వి స‌రిపోవ‌ట్లేద‌ట‌..!

టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోయిన్స్ కొంచెం.. కొంచెంగా ఫేటౌటైపోతున్న విషయం తెలిసిందే. గ‌తంలో చేసిన‌ట్టు ఒకే హీరోయిన్‌తో మ‌ళ్లీ సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌టం లేదు. దీంతో ప‌ర‌భాష నుంచి వ‌చ్చిన హీరోయిన్లు అవ‌కాశాల‌ను త‌న్నుకుపోతున్నారు. గ‌త కొంత కాలం నుంచి మ‌ళ‌యాళీ భామ‌లు, బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్‌లో అవ‌కాశాల‌ను ఎక్కువ‌గా అందుకుంటున్నారు. ఇక అస‌లు విష‌యానికొస్తే అంద‌రికంటే ఎక్కువ‌గా మంచి అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్న హాట్ బ్యూటీ …

Read More »

వైఎస్‌ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం రాజకీయ నేతల బ‌యోపిక్‌ హ‌వ న‌డుస్తుంది. ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ దివంగత ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ …

Read More »

టాలీవుడ్ లో మరో అక్రమ సంబంధం…ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్

టాలీవుడ్ లో మరో విషాదం . ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్ జరిగింది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..ఒకటి తరువాత..ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat