వివాదాలకి జీనియస్‌గా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తను ప్రకటిస్తూ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వరకు బోలెడన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి.. వాటిల్లో పట్టాలెక్కిన వాటితో పోల్చుకుంటే, పట్టాలెక్కని సినిమాలే ఎక్కువ. ప్రత్యేకించి బయోపిక్స్ గట్రా అనమాట. ఎప్పుడు ఏ అంశం …
Read More »చిరంజీవికి నో చెప్పిన కాజల్.. కారణాలు ఇవే..!
టాలీవుడ్ చందమామ కాజల్ మెగా కాంపౌడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో సహా పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్-4 మెగా హీరోలతో సినిమాలు చేసింది. కావాలనుకుంటే ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి రామ్ చరణ్ లాంటి హీరోలు రెడీ. అయితే కెరీర్ చివరి దశలో ఉన్న కాజల్ సెలక్టివ్‌గా వెళుతోంది. ఎంత సెలక్టీవ్‌గా అంటే ఏకంగా చిరంజీవి సినిమా ఆఫర్ నే వద్దనుకుందట. తన 151వ సినిమాగా సైరా …
Read More »ఎన్టీఆర్ నటన పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!
టాలీవుడ్ బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ మద్య బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు భిన్నంగా జై లవ కుశ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు యంగ్ టైగర్. …
Read More »సినీ విశ్లేషకుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీఆర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ సక్సెస్ మీట్ సందర్భంగా జూనియర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంతో శ్రమించి వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలు తీస్తుంటే విశ్లేషణల పేరుతో ఆ చిత్రాలను కిల్ చేసే ప్రక్రియ ఇండస్ట్రీ లో బయల్దేరిందని ఎన్టీఆర్ బరస్ట్ అయ్యారు. సినీ ప్రేక్షకులు డాక్టర్లు వంటి వారని, సినిమా అన్నది పేషేంట్ లాంటిదని లోపల చికిత్స …
Read More »బిగ్ బాస్ సీజన్ వన్.. హౌస్ మేట్స్ గురించి షాకింగ్ న్యూస్..!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని రీతిలో 70 రోజుల పాటు ఎంటర్ టైన్ మెంట్ అందించిన బిగ్‌బాస్ షో ఫస్ట్ సీజన్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాటిస్పెంట్‌గా పాల్గొన్న సెలబ్రటీల గురించి ఓ ఆశక్తికర అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన పరిణామాలు గమనిస్తే.. బిగ్‌బాస్ వల్ల కొందరికి మేలు చేస్తే.. మరి …
Read More »