టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో విడాకుల సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, ఇతర ఆస్తులు ఆయన్నుంచి తీసుకున్నానని నా మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు. నిజమేంటో నాకు తెలుసు.. మోడలింగ్, సినీ రంగాల్లో వున్నప్పుడే ఆర్థికంగా నేను నిలదొక్కుకున్నాను. ఆ సమయంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.. అవిప్పుడు నాకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచాయని అంటోంది పవన్ మాజీ సతీమణి, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్. చాలాకాలం తర్వాత …
Read More »ప్రైవేట్ ట్రావెల్స్‌లో దర్జాగా స్పైడర్ మూవీ.. చివరికి..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రదర్శన అవడం అందరికి షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్రైడర్ సినిమాను ప్రదర్శించారు. దీంతో ఓ మహేష్ అభిమాని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీబొమ్మ …
Read More »ఆ” ఒక్కదానికోసం” 40కోట్లా…?ఎంతైన మెగాస్టార్ వారసుడు కదా..?. .
రామ్ చరణ్ తేజ్ మొదటిగా మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యువహీరో..ప్రతి సినిమాకు సరికొత్త వైవిద్యాన్ని జోడిస్తూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు..ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అయిన 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు..తాజాగా తన తండ్రి 151మూవీకి కూడా తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..ఒక పక్క తాను నిర్మాతగా వ్యవహరిస్తునే మరో వైపు …
Read More »దీపావళి శుభాకాంక్షలు చెప్పిన రాజా ది గ్రేట్..!
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త …
Read More »టాలీవుడ్ హాట్ టాపిక్.. నందమూరి-మెగా దసరా కానుక..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణలు కలిసి నటిస్తే చూడాలని ఎంతోమంది కోరుకున్నా అది ఎప్పుడు నెరవేరని కలగానే మిగిలిపోయింది. అంతే కాకుండా ఎప్పటినుంచో నందమూరి – మెగా అభిమానుల మధ్య గందరగోళం వుంది. ఆ గందరగోళానికి ముగింపు పలికేందుకు అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి ఎన్నోసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే టాప్ హీరోలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ ఇస్తూ దసరా రోజున మెగా …
Read More »మహానుభావుడు సినిమా రివ్యూ.. నీటుగాడు మెప్పించాడా..!
రివ్యూ : మహానుభావుడు బ్యానర్ : యువి క్రియేషన్స్ తారాగణం : శర్వానంద్, మెహ్రీన్, నాజర్, వెన్నెల కిషోర్, రఘుబాబు, భద్రం తదితరులు కూర్పు : కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం : ఎస్.ఎస్. తమన్ కళ : రవీందర్ ఛాయాగ్రహణం : నిజర్ షఫీ నిర్మాతలు : వంశీ – ప్రమోద్ రచన, దర్శకత్వం : మారుతి విడుదల తేదీ : సెప్టెంబర్ 29, 2017 టాలీవుడ్ యూత్‌ఫుల్ డైరెక్టర్ …
Read More »చెర్రి మూవీ మెయిన్ సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ అనసూయ..!
జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ రామ్ చరణ్ వ్యక్తిత్యం పై చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడనే సమాచారం తప్ప అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ …
Read More »టాలీవుడ్‌లో ముదురుతున్న రివ్యూల రచ్చ..!
తెలుగు సినీ ప్రరిశ్రమను కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. డ్రగ్స్ రాకెట్ దెబ్బకి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్రగ్స్ విషయాన్ని మర్చిపోతున్న టాలీవుడ్ పై మరో బాంబ్ పేలింది. మొన్నటి వరకు సినీ వర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైరసీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల రచ్చ మొదలైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు …
Read More »మహానుభావుడు జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
దసరా బరిలో ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ బాబు స్పైడర్ లతో సందడి చేస్తుండగా.. తాజాగా శుక్రవారం శర్వానంద్ మహానుభావుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ ఎంటెర్టైనెర్‌గా రాబోతున్న మహానుభావుడు చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆశక్తి నెలకొంది. ఇక మహనుభావుడు ప్రీమియర్ షో రివ్యూ ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో పాత్రకి ఓసిడి కారణంగా అతిశుభ్రత ఉండడంతో…. అతని వస్తువులనే కాక పక్కన వారి వస్తువులని కూడా …
Read More »మహానుభావుడు ప్రీమియర్ షో.. పబ్లిక్ టాక్..!
టాలీవుడ్ యుత్ ఫుల్ డైరెక్టర్ మారుతి.. సక్సెస్ ఫుల్ యంగ్ హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం దసరాకానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యు.వి.క్రియోషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమొద్ లు సంయుక్తంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. అర్ధరాత్రి నుండే ఈ చిత్ర ప్రీమియర్ షోస్ సందడి చేయడం మొదలు పెట్టాయి. దీంతో చిత్ర పబ్లిక్ టాక్ త్వరగా బయటకు …
Read More »