Home / Tag Archives: Tolly wood (page 20)

Tag Archives: Tolly wood

క‌మ్మ‌వాస‌న కొడుతున్న.. నంది అవార్డులు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుండి ప్ర‌తి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వ‌ర‌కు విడుద‌ల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నంది అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వ‌లేదు. ఇప్పుడు తాజ‌గా 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే చంద్ర‌బాబు …

Read More »

తెలుగు సినిమా..2016 నంది విజేత‌లు వీరే..!

ఏపీ ప్ర‌భుత్వం తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2016 నంది అవార్డు విజేత‌లు.. 2016 ఉత్తమ చిత్రం- పెళ్లిచూపులు 2016 ఉత్తమ నటుడు- జూనియర్‌ ఎన్టీఆర్‌ 2016 ద్వితీయ …

Read More »

తెలుగు సినిమా..2015 నంది విజేత‌లు వీరే..!

ఏపీ ప్ర‌భుత్వం తెలుగు చ‌ల‌న చిత్ర రంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2015 నంది అవార్డు విజేత‌లు 2015 ఉత్తమ చిత్రం- బాహుబలి(బిగినింగ్‌) 2015 ఉత్తమ నటుడు- మహేష్‌బాబు(శ్రీమంతుడు) 2015 ఉత్తమ కుటుంబ …

Read More »

సింగర్ సునీతను లైంగికంగా వేధించినప్పుడు ఏం చేస్తాదో తెలుసా

సింగర్ సునీత పాటంటే ఇష్టపడని వారుండరు. పాటే కాకుండా ఆమె మాట కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఆమె ఎందరో నటీమణులకు తన గొంతును అరువిచ్చారు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజయాలను అందుకున్న ఆమె, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను కుదిపేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇటాలియన్‌ మోడల్‌ …

Read More »

పెళ్లైన నెల‌కే.. ఇంత పెద్ద స‌ర్‌ప్రైజా….?

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే అక్కినేని కోడలు సమంత వంట చేసింది. ఆ వంట తిని ఎవరికీ ఏమీ కాలేదని చెప్పింది. తాజాగా పెళ్లికి ముందు ప‌లుసార్లు త‌న కోసం వంట చేస్తుండ‌గా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో నాగ‌చైత‌న్య పోటోల‌ను పోస్ట్ చేసి అల‌రించింది. పెళ్లైన తర్వాత కూడా నాగచైతన్య సమంత …

Read More »

ఎక్కువ మొత్తం ఇచ్చారు.. అందుకే అక్క‌డ..?

తెలుగు వెండి తెర‌పై కేర‌ళ కుట్టీల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే కీర్తీ సురేష్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌లు వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతుంటే.. మ‌రో భామ లైన్‌లోకి వ‌చ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశ‌మే న్యాచుర‌ల్ స్టార్ నానితో రావ‌డం ఆచిత్రం స‌క్సెస్ కావ‌డం.. ఆత‌ర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్ర చిత్రం ప‌ర్వాలేద‌నిపించింది. దీంతో అమ్మ‌డికి త‌ర్వాతి అవ‌కాశం ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. …

Read More »

ట‌బు ఆ టైప్ కాదంట‌..!

ప్ర‌ముఖ న‌టి ట‌బు పేరు చెబితే నిన్నే పెళ్లాడ‌తా చిత్ర‌మే గుర్తుకు వ‌స్తోంది. మ‌రి ఆ చిత్రంలో మ‌న్మ‌థుడు నాగార్జున‌తో చేసిన రొమాన్స్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. తెలుగులో వ‌రుస‌గా చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ త‌దిత‌ర అగ్ర హీరోల‌తో న‌టించిన ట‌బు.. ఆ త‌ర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్క‌డ హ‌వా కొన‌సాగించింది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, …

Read More »

టాలీవుడ్ ట్రేడ్‌ టాక్‌..!

నేను శైల‌జ కాంబినేషన్‌లో వ‌చ్చిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ప‌రాజ‌య బాట‌లో ప‌య‌నిస్తోంది. గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్లు సాధించినా.. ఇక సోమ‌వారానికి ఈ చిత్ర క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా విడుద‌ల అయిన ఈ చిత్రం హ్యాపీడేస్‌ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంద‌ని అంచనా వేసిన ఈ చిత్రానికి ఫ‌స్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. …

Read More »

నైజాంలో రవితేజ ఫస్ట్ టైమ్

మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి …

Read More »

టాలీవుడ్‌ నుండి అవికా అవుట్.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్‌లో మిర‌ప‌కాయ్, మిర్చీ లాంటి హిట్ చిత్రాల్లో న‌టించి హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ఇటీవ‌ల‌ సినిమాలకు స్వస్తి చెప్పేసి.. కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నాన‌ని చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా సినిమాలకు స్వస్తి చెబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. ఉయ్యాలా జంపాల సినిమాతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat