దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో …
Read More »పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ
టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్రవేసుకున్న అలీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు.సుదీర్ఘకాలం పాటు సినిమాలో నటిస్తున్న అలీ గత కొంతకాలం నుంచి రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగాంగనే నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. ఈనెల 9వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతనెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలీ జగన్ …
Read More »‘నేను విన్నాను.. నేనున్నాను’యాత్ర టీజర్ విడుదల
తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర …
Read More »‘ఇది పులి మేక ఆట కాదు..పులి, మేక కలిసి ఆడే ఆట’
హీరోగావిశాల్ నటిస్తున్న చిత్రం ‘పందెం కోడి 2’. 2005లో వచ్చిన ‘పందెం కోడి’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. తమిళంలో ‘సందకోళి 2’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ లేడీ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు విశాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘మళ్లీ కత్తి పట్టే దమ్ముంటే వచ్చి నరకరా..నేనీ సీమలోనే ఉంటా..’ …
Read More »టాలీవుడ్ లో మరోకరు గుండెపోటుతో కన్నుమూత..!
టాలీవుడ్ హీరో ..టీడీపీ నేత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిసిన రాత్రి అదే ఇండస్ర్టీలో మరోకరు మరణించారు. సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. …
Read More »ఈ వారం వచ్చే ఓట్లలో 80శాతం ఒక్కరికే..ఈ వారం ఇద్దరు ఎలిమినేట్
దాదాపు 70 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ సాగిన బిగ్‌బాస్ ఇకపై మరింత ఆసక్తిగా మారేట్టు కనిపిస్తోంది. పది మంది కంటెస్టెంట్లు.. మిగిలింది నాలుగు వారాలు.. మరి వారానికి ఇద్దరిని బయటకు పంపిస్తారా? అయితే ఈ లెక్కన ఈ వారం నామినేట్ అయిన దీప్తీ, పూజ, తనీష్, కౌశల్‌లో మరి తనీష్, కౌశల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లు కాగా.. దీప్తి, పూజలు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే లెక్క. అయితే ఈ …
Read More »నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు .. బహిర్గతం
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ..ఏ విధంగా …ఎలా ఉంటాయో చెప్పి తెలుగు సినీ ప్రపంచంలో కలకలం రేపిన వర్తమాన నటి శ్రీరెడ్డి. వెండితెర వెనుక జరిగే చీకటి భాగోతాల చిట్టాలు చాలానే విప్పి ఒక సంచలనం రేపింది . తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్లలు విపరీతంగా వాడుకుంటున్నారని.. అనేక సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకుల దగ్గర కూడా …
Read More »యాంకర్ మొదటి భర్తకు రెండవ వివాహం..!
తెలుగు టీవీ యాంకర్ మొదటి భర్త ..వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు రెండవ వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఓ యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.
Read More »సెక్స్ వర్కర్ పాత్రలో తెలుగు హీరోయిన్ ..!
టాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన గూఢచారి మూవీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శోభిత దూళిపాళ్లకు మంచి ఫాలోయింగ్ మొదలైంది.దీంతో ఈ ముద్దుగుమ్మకి వరస ఆఫర్లు వస్తున్నాయి.లిప్ లాక్స్, వేశ్య క్యారెక్టర్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది.దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ మాజీ మిస్ ఇండియాని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం మలయాళంలో ఈ హాట్ …
Read More »బిగ్ బాస్ విజేత..బాబు గోగినేని సంచలన వాఖ్యలు..!
బిగ్ బాస్ సీజన్ – 2 నుంచి ఆదివారం బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన బయటికి వచ్చిన తరువాత పలు సంచలన వాఖ్యలు చేశారు.అయితే బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ ను అధికంగా వ్యతిరేకించారు.ఇప్పుడు ఆ కౌశలే బిగ్ బాస్ గెలిచే అవకాశం ఉందని అయన సంచలన వాఖ్యలు చేశారు. కౌశల్ కు బిగ్ బాస్ హౌజ్ లో …
Read More »