ఏపీలో ఎప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రముఖ సినీ హాస్య నటుడు పృద్వి, జోగి నాయుడు కాలి నడకన తిరుమల వెళ్లారు. అనంతరం తలనీలాలు సమర్పించుకున్నారు. పృథ్వి కొన్నాళ్ల క్రితం వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన ఆయన తాజాగా జగన్ సీఎం కావాలి అంటూ కాలినడక తిరుమల వెళ్లారు. ఈ …
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీగా జగన్ కు ప్రచారం.. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాం
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని సీఎం చేయడమే తన లక్ష్యమని సినీనటుడు అలీ తెలిపారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్ సీఎం చేయాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. …
Read More »పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్..!
ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్ సందడి చేశారు. శుక్రవారం ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, దేవిశ్రీ ప్రసాద్, నమ్రత, హరీష్ శంకర్ తదితరులు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు.దీనికి మహేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్‌రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్ కట్ చేయించి, …
Read More »తెలుగు నటీమణులతో అమెరికాలో…టాలీవుడ్ నిర్మాత సెక్స్ రాకెట్..వారు వీరే
అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైలెవల్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ వ్యవహారంలో షికాగోలో నివసిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్ ఏజెన్సీలు అరెస్టు చేశాయి. ఈ కేసుకు సంబంధించి 42 పేజీల క్రిమినల్ ఫిర్యాదును తాజాగా షికాగో జిల్లా కోర్టులో సమర్పించడంతో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. see also:అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలుసా..? ఈ కేసులో ప్రధాన నిందితుడిగా 34 ఏళ్ల కిషన్ మోదుగుముడి …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ అసిస్టెంట్ ఏం చేశాడో తెలుసా..షాక్
బాగా తెలిసిని వ్యక్తులకు , లేదా ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్ హీరోయిన్, హీరోల వ్యవహారాలు, వారి వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని ఏ హీరోయిన్ల్ చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అయింది. అసలేం జరిగిందంటే ‘‘నా అసిస్టెంట్ కుమార్ ఇంత మంచిగా …
Read More »టీడీపీ నేతకు.. జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు..ఎందుకో తెలుసా
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు . ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతంది. అయితే ప్రత్యేక హోదా ఉద్యమంపై సినిమా వాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్‌కు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తాను జైల్లో ఉన్న ఫొటోను …
Read More »