Home / Tag Archives: Tolly wood

Tag Archives: Tolly wood

నా పిల్లలే నాకు పంచ ప్రాణాలు.. ఆ శరణ్‌ను వదిపెట్టను: నిర్మాత బెల్లంకొండ సురేష్‌

హైదరాబాద్‌: నిర్మాత బెల్లంకొండ సురేష్‌, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై శరణ్‌కుమార్‌ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్‌, శ్రీనివాస్‌పై బంజా రాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ల శరణ్‌ కంప్లైట్‌ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్‌ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. శరణ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ప్రభాస్ ను పెళ్లాడతాను.. టాలీవుడ్ టాప్ హీరోయిన్

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కల్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కాజల్ అగర్వాల్… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా బిజీగా ఉంటోంది. దాదాపు 10 ఏళ్ళకు పైగా హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంటోంది అందాల చందమామ. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అనే కార్యక్రమంలో కాజల్ పాల్గొంది. ఈ …

Read More »

ఈ రోజు ఇద్దరిలో ఒక్కరే ఎలిమినేట్‌ …మ్యాటర్ లీక్

బిగ్‌బాస్‌ తొమ్మిదో వారంలోఇచ్చిన ట్విస్ట్‌ అందరికీ పెద్ద షాక్‌. డబుల్‌ ఎలిమినేషన్‌ అని చెప్పి శనివారం రాహుల్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించి.. హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురి చేశాడు. అయితే ఇంతవరకు ఓకే అని అనుకుంటూ ఉంటే.. చూసే ప్రేక్షకుడికి మరో షాక్‌ ఇచ్చాడు. అంతా ఎమోషనల్‌ అవ్వడం చూసి ప్రేక్షకులు కూడా రాహుల్‌ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్న సమయంలో ఇదంతా ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో షాక్‌ ఇచ్చాడు. దీంతో రాహుల్‌ …

Read More »

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్ …అభిమానుల‌కు ఇక పండగే

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్నRRR సినిమా గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. టాలీవుడ్ ఈ మద్య హీరోలు రియల్‌ఫైట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సాహోలో కూడా కొన్ని చోట్ల డూప్‌లు, జాగ్రత్తలు తీసుకున్నా అనుకూలంగా వున్న చోట్ల రియల్‌ ఫైట్లను చేశానని ప్రభాస్‌ ఇటీవలే వెల్లడించారు. తాజాగా ‘RRR’లోనూ డూప్‌ లేకుండా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ నటిస్తున్నాడంట. బల్గేరియాలో యాక్షన్‌ …

Read More »

బిగ్ బాస్ సీజన్ 3 లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల ఫైనల్ లీస్ట్ ఇదే..!

ఈనెల 21 న స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. 14 మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు ఈ షోలో పాల్గొంటున్నట్లు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నా అక్కినేని నాగార్జున ఇప్పటికే ఒక ప్రోమో ద్వారా తెలిపారు. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల్లో టీవీ9 ఛానెల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే జాఫర్ పాల్గొనబొతున్నట్లు సమాచారం. అలాగే వీ6 ఛానెల్లో తీన్మార్ …

Read More »

ఝాన్సీ నా నుంచి విడిపోవడానికి కారణం ఇదే..జోగినాయుడు

ప్రముఖ యాంకర్ ఝాన్సీ, జోగినాయుడు ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం విడిపోయిన విషయం తెలిసిందే. ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. అయితే వారెందుకు విడిపోయారన్నది మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. తాజా ఇంటర్వ్యూలో జోగినాయుడు మాట్లాడుతూ, ఆ విషయాలను గురించి ప్రస్తావించాడు.”ఝాన్సీ …

Read More »

బిగ్ బాస్-3లోకి 14 మంది వీరే…రచ్చ రచ్చే

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని అనధికారికంగా ఎంతో మంది పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 3 పై ఇప్పటి వరకు ఎన్నో రకాల …

Read More »

పెళ్లయినా పిచ్చెకిస్తున్న సమంత

టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంటారు. ఆమె ఏం చేసినా వైరలే. సమంతకు పెళ్లయినా సరే తానూ మాత్రం తగ్గేది లేదని చెప్పకనే చెబుతుంది. తాజాగా సమంతా నటించిన ‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి జరిగింది. వెంకటేష్.. రానా దగ్గుబాటి.. రాఘవేంద్ర రావు.. లక్ష్మి మంచు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో …

Read More »

థ్యాంక్యూ జగనన్న…ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు వేగవంతంగా ప్రవేశ పెడుతున్నందుకు థ్యాంక్యూ జగనన్న..అంటూ సినీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్‌ అన్నారు. తమకు రాజకీయం అంతగా తెలియదని, పేపర్లు, టీవీలు చూడమని, కానీ జగన్ ప్రవేవ పెడుతున్న పథకాలు బాగున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలోని చిల్ట్రన్స్‌ హోమ్‌లో గురువారం వారు ఓ మీడియాతో తో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ బెల్ట్‌షాపుల …

Read More »

అన్న రెండో పెళ్లిలో..ఎక్క‌డా క‌నిపించ‌ని అల్లు అర్జున్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు బాబీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నీలు షా అనే యోగా ట్రైన‌ర్‌ని వివాహం చేసుకున్నారు. బాబీకి కొన్నేళ్ళ క్రిత‌మే పెళ్లి కాగా ప‌లు కార‌ణాల వ‌ల‌న మొద‌టి భార్య‌తో విడాకులు తీసుకున్నాడు‌. ముంబైకి చెందిన యోగా ట్రైనర్ నీలూ షా పూణేలోని సింబయాసిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తన సోదరితో కలిసి యోగా డెస్టినేషన్ పేరిట యోగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat