ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ …
Read More »టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిన ..సీఎం జగన్..ఏం మాట్లాడారో తెలుసా
ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి …
Read More »వైఎస్ జగన్ ప్రభుత్వం మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు విన్నవించుకుంటున్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారుల పని తీరులో మార్పు మాత్రమే కాకుండా ప్రజలకు సైతం తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఒక భరోసా వచ్చిందని జగన్ సర్కార్ భావిస్తోంది. అందుకే ప్రతి సోమవారం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గరయ్యేలా …
Read More »