తొలి ఏకాదశి హిందువులు చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగతోనే హిందువులకు పండుగ రోజులు మొదలవుతాయి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు.ఈ పండుగ తరువాతనే వరుసగా వినాయక చవితి,దశమి,దీపావళి మొదలగు పండుగలు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశుల్లో వస్తాయి. అయితే ఇందులో ఆషాఢ శుక్ల …
Read More »