పాకిస్తాన్ లో సిక్కుల పవిత్ర క్షేత్రం కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2019 తర్వాత సిక్కుల కోసం పాకిస్తాన్ సరిహద్దులను భారత్ తెరవబోతుంది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ఈనెల 17వ తేదీ నుంచి బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా …
Read More »నేడు ఆంధ్రా బ్యాంక్ చివరిది
ఆంధ్రా బ్యాంకుకి నవంబర్ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్ 20న నమోదు చేయించారు. అదే సంవత్సరం నవంబర్ 28న …
Read More »బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో
బిగ్‌బాస్ షోలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది తెలుస్తోంది.గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ …
Read More »ఈ ఇద్దరి క్రికెట్ దిగ్గజాలకు ఈరోజు ఎంతో ప్రత్యేకం…ఎందుకంటే ?
క్రికెట్ దిగ్గజాలైన డాన్ బ్రాడ్‌మన్, సచిన్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఆసీస్ దిగ్గజ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ తన ఆట తీరుతో క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయాడు. తానూ ఆడిన 52 టెస్టుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు సాధించారు. ఇందులో ఏకంగా 29 సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ దిగ్గజ ఆటగాడు ఆటకు స్వస్తిపలికి 71 ఏళ్లు అవుతున్నా ఆయన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. అలాంటి వ్యక్తి …
Read More »బగ బగ మని భారీగా పెరిగిన బంగారం ధర..!
బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొద్ది రోజులుగా స్వల్పంగా తగ్గుతూ కాస్త దిగొచ్చిన పసిడి ధర. శుక్రవారం అమాంతం పెరిగింది. నేటి బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.305 పెరిగి, రూ.32,690కి చేరింది. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం బంగారం ధర పెరుగుదల కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండిధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.204 పెరిగి, …
Read More »ఐటీ చట్టం కింద రేవంత్‌కు నోటీసులు….నేడు, రేపు కూడా కొనసాగనున్న సోదాలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న …
Read More »