గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయింది. పార్టీ లోగోలు, పార్టీ అధినేత చిత్రాలను తొలగించకుండానే యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. భవన యజమాని టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. బార్ అండ్ రెస్టారెంట్‌కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మార్చిలో ఈ కార్యాలయాన్ని జనసేన పార్టీ నేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. …
Read More »హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు.. “టు లెట్” బోర్డు
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడర్ పూర్తిగా ఢీలా పడింది. తమకు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యకర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌కు రారు. వచ్చినా చుట్టుపు చూపుగానే వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మొన్న తెలుగుదేశం నేతలతో తన ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …
Read More »