తెలంగాణలో అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. సోమవారం సచివాలయంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిదులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. …
Read More »