తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే దాదాపు నలబై తొమ్మిది రోజులుగా చేస్తోన్న నివరధిక సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశాడు. అయితే నిన్న సాయంత్రం ఆర్టీసీపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ దాదాపు రూ. ఐదు వేల …
Read More »అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ సిబ్బంది షాక్
ఆర్టీసీ కార్మిక జాక్ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీకి చెందిన సిబ్బంది షాకిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన హన్మకొండ బస్ స్టేషన్ ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ ఎన్ఎంయూ నాయకుడు యాకస్వామి మాట్లాడుతూ” జాక్ కన్వీనర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి సమ్మె పేరుతో మొత్తం కార్మిక వర్గాన్నే మోసం చేశాడు. దాదాపు యాబై రోజుల పాటి …
Read More »