తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీ చేతిలో బక్రా అయిపోయార?సాక్షాత్తు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ చేతిలోనే ఆయన వెన్నుపోటుకు గురవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం వరంగల్ నగరంలోని ఏకశిలానగర్‌లో ఉన్న టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ టీజేఎస్ అభ్యర్థి గాదె ఇన్నయ్యతోపాటు పలువురు టీజేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ …
Read More »