టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇంకా 5 వారాలు మాత్రమే ఉండడంతో మరింత జోష్ తో అభిమానులు ఉన్నారు. ఇక …
Read More »వాల్మీకి పై డైరెక్టర్ కామెంట్స్…మీడియా మిత్రులందరూ క్షమించాలి…?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి, ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ఒక్కరోజు ముందు చిత్ర యూనిట్ కు హై కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే ఇదివరకే సినిమా టైటిల్ విషయంలో భోయ సంగం వారు కోర్ట్ లో కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దానికి చిత్ర యూనిట్ …
Read More »పూరీ చేతిలో విజయ్ దేవరకొండ..అందరి చూపూ అటువైపే..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ …
Read More »బన్నీ సినిమాకు ‘ఆ’సక్తికర టైటిల్…మాటల మాంత్రికుడు ఉద్దేశ్యమేంటో ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. దర్శకుడు ఈ చిత్రానికి ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ పెట్టాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలో చిన్న సన్నివేశాన్ని టీజర్ రూపంలో చూపించాడు డైరెక్టర్. ఈ టీజర్ లో బన్నీ, మురళీ శర్మ మధ్య చిన్న సన్నివేశం ఉంది. అందులో ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ అడగగా.. ‘ఇవ్వలా.. …
Read More »ఆ టైటిల్ కొంప ముంచింది..పచ్చి బూతులు తిడుతున్న ఫాన్స్
న్యాచురల్ స్టార్ నాని అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది లవ్,మాస్,సెంటిమెంట్ ఇవ్వన్ని కలిపితేనే నాని.తన నటనతో కామెడీ మరియు డాన్స్ తో అందరి మనస్సులో మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతే కాకుండా మనోడికి ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.అలాంటి నటుడికి ఫాన్స్ వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు అసలు విషయానికి వస్తే నిన్న నాని పుట్టినరోజు.ఈ సందర్బంగా తన కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసారు.ఈ పేరు ఒక్కప్పుడు చిరంజీవి నటించిన సినిమానే.1990లో వచ్చిన …
Read More »