ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …
Read More »