తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.ఏడుకొండల వెంకన్న సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.శ్రీవారిని నిన్న 62,858 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,733 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడి అధికారులు తెలిపారు
Read More »తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 66,814 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,715 మంది తలనీలాలు సమర్పించు కున్నారని టీటీడి అధికారులు తెలిపారు.
Read More »తిరుపతి నగర పాలక సంస్థలో కామంతో మహిళపై ..
ఏపీలో ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో మహిళ ఉద్యోగులపై లైంగిక వేదింపులు ఎక్కువయ్యాయి .ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా రాష్ట్రంలో తిరుమలేశ్వరుడు ఆస్థానమై ఉన్న తిరుపతి మహానగర పాలక సంస్థ పరిధిలో లైంగిక వేదింపు సంఘటన వెలుగులోకి వచ్చింది సంస్థలోని ఒక ఇంజనీర్ బరితెగించాడు .నడివయస్సులో కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక ఔట్ సోర్సింగ్ మహిళా కార్మికులను బెదిరిస్తున్నాడు . సంస్థలో …
Read More »