రెండ్రోజుల క్రితం తిరుపతిలో ఒక తండ్రిని కొడుకు, భార్య, భార్య తమ్ముడు వంశీ కృష్ణ ( ఏపీఎస్పీ డీసీ ఎల్ లో ఏ.ఈ.) వీరందరూ కలిసి చైన్లు, కారంపొడి , రాడ్డుతో చావగొట్టారు.. జన్మనిచ్చిన తండ్రిని కలిసి గొడ్డును బాధినట్టు బాదారు.. 20సంవత్సరాలుగా ఇంట్లో కూర్చుని తిండి పెట్టకుండా అప్పులు తీర్చకుండా అదే ఇంట్లో వుంటున్నారు. ఈ పెద్దాయన చిన్న కొడుకు వీరి బాగోగులు చూస్తూ అప్పులు తీరుస్తున్నాడు.. వీటికి …
Read More »హఠాత్తుగా వైఎస్ జగన్ కాన్వాయ్ అడ్డుపడిన మహిళ… గెలిచిన తర్వత కూడా ప్రజలపై ప్రేమ పోలేదు
ఈరోజు ఉదయం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రధేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినే వైఎస్ జగన్ కారుకు ఓ మహిళ అడ్డొచ్చారు. దీనితో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. పద్మావతి అతిథి గృహం నుంచి వైఎస్ జగన్ కాన్వాయ్ బయలుదేరిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో కలకలం చెలరేగింది.శ్రీవారిని దర్శించుకున్న తరువాత వైఎస్ జగన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. పద్మావతి అతిథిగృహం నుంచి …
Read More »తిరుమల తిరుపతి గురించి తెలియని కొన్ని నిజాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం,భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి.ఈ స్వామిని ఏడుకొండలవాడని,గోవింధుడని,బాలాజీ అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు.తమిళ గ్రంధమైన తుల్కభ్యం ప్రకారం తిరుమలని వ్యగడం అని పిలిచేవారు.అంటే తమిళ దేశానికీ ఉత్తర సరిహద్దు అని అర్ధం.అలా వేంగడం అనేది వెంకటంగా మారిందని చెబుతారు.ఈ గ్రంధం 2200 సంవత్సరాల క్రితం నాటిది.1994ఏప్రిల్ 10న బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో తిరుమల కొండకు మొదటి ఘాట్ …
Read More »తిరుమలలో తెలంగాణ డీజీపీ..!
తిరుమల శ్రీవారిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, తితిదే అధికారులు మహేందర్ రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
Read More »బెంగుళూరు రోడ్డులో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసిన అభిమానులు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు ఈనెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్ఆర్ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. నేడు అనంతపురం …
Read More »చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …
Read More »తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …
Read More »జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్
తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …
Read More »అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తానంటూ జగన్ హామీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న పిలుపు తిరుపతిలో ముగిసింది. జగన్ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నపిలుపు నకు హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి …
Read More »నియోజకవర్గాల వారీగా విజయవంతంగా పలు కార్యక్రమాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పూర్తి అయిన నేపధ్యంలో జగన్ మరింత వేగంగా ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం తిరుపతిలో సమర శంఖారావం సదస్సు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని యోగానంద్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరగనున్న ఈ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్ బుధవారం ఉదయం 11.30 గంటలకు …
Read More »