ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »తిరుమలకు భారీగా భక్తులు.. 30 కంపార్ట్‌మెంట్లు ఫుల్
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సర్వదర్శనం టోకెన్లు లేని సుమారు 17వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలోనూ క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 10 నుంచి 15 …
Read More »పుణ్యక్షేత్రంలో మత్తుపదార్దాలు అరికట్టడానికి రాజకీయాలకు అతీతంగా కలిసి రండి…ఎమ్మెల్యే భూమన
తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థ విక్రయాలను పూర్తిగా అరికట్టెందుకు రాజకీయాలకు అతీతంగ కలిసి రావలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు.తిరుపతి నగరంలో బుధవారం సాయంత్రం భూమన పలు ప్రాంతాల్లో తన సిబ్బందిని,వాహనాలను ప్రక్కన పెట్టేసి కాలి నడకన తిరుగుతూ పరిస్థులను పరిశీలించారు. గత కొన్ని రోజుల ముందు ఎమ్మెల్యే భూమన సైకిల్ పై పర్యటిస్తూ మత్తు పదార్థాలకు లోనైన యువకుల పరిస్థితిని చలించిపోయి, తిరుపతి పుణ్యక్షేత్రంలో మత్తుపదార్థాలను …
Read More »గురువారం తిరుపతికి సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి రుయా ఆస్పత్రి సమీపంలో ఉన్న రిటైర్డ్ మేజర్ జనరల్ 95 ఏళ్ల సి.వి.వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ను సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత సైనికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Read More »బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పవన్ భేటీ
దేశ రాజధాని నగరం ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ BJP చీఫ్ JP నడ్డాతో ఇవాళ భేటీ కానున్నారు. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికలో పోటీపై క్లారిటీ రానున్నది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం రాజుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరుగుతుందని సమాచారం.
Read More »తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …
Read More »మై హోం లేడీస్ హాస్టల్ ల్లో యువతి బట్టలు మార్చుకుంటుండగా.. సడన్ గా గదిలోకి
కొంతమంది వ్యక్తులు లేడీస్ హాస్టల్లో చొరబడటం కలకలం రేగుతోంది. ఒక యువతి బట్టలు మార్చుకుంటుండగా మగవాళ్ళు గదిలోకి ప్రవేశించి చూశారంటూ ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని మై హోం లేడీస్ హాస్టల్ లీజు వివాదంలో ఉంది. లీజుకు తీసుకునే హాస్టల్ నడుపుతున్న వారిని ఖాళీ చేయాలంటూ యజమాని కొంతకాలంగా బలవంతపెడుతున్నాడంటూ వార్త. …
Read More »చిత్తూరు టీడీపీ నేత…గురువుకి మించిన శిష్యుడు అరెస్ట్
తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి చిత్తూరు టౌన్‌బ్యాంకు చైర్మన్ షణ్ముగం. బ్యాంకును బురిడీకొట్టించి గిల్టు నగలతో రుణాలు తీసుకున్నాడంటూ 420 కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు చెందిన రెండు ఇళ్లు, రెండు కార్లను సీజ్ చేశారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టుకునే క్రమంలో మాజీ చైర్మన్‌కు సహకరించిన బ్యాంకు అప్రైజర్ ధరణీసాగర్‌ను నేడోరేపో అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇందుకు …
Read More »గతంలో మాట ఇచ్చిన మేరకు రమణదీక్షితులు కు న్యాయం చేసిన జగన్
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతున్నారు. శ్రీవారికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులు వ్యవహారం పై కక్ష గట్టి ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు …
Read More »