తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ధ్వజారోహణతో మొదలై…8 వ తేదీ చక్రస్నానం, ధ్వజావరోహణతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ 9 రోజుల పాటు శ్రీవారు ఉత్సవమూర్తిగా తిరుమల మాడవీధుల్లో రోజుకో వాహనంపై ఊరేగుతూ భక్తులను కరుణిస్తాడు. ఈ ఊరేగింపులో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బదులుగా మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అదేంటి ఉత్సవమూర్తిగా …
Read More »తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధం అయింది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలో ఈ నెల 30 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేది వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపు రూ.7.53 కోట్లతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి రానుండడంతో …
Read More »తెలుగు ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
సెప్టెంబర్ 2 న వినాయకచవితి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుతూ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మట్టిగణపతినే పూజించండి..పర్యావరణాన్ని పరిరక్షించండి.. అంటూ ఆయన పిలుపునిచ్చారు.
Read More »శేషాచలం అడవుల్లో ఏసుమందిరం అంటూ దుష్ప్రచారం… టీడీపీ సానుభూతిపరుడిపై కేసు నమోదు…!
తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ ప్రతిష్ట మంటగలిసేలా టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి పరిధిలోని శేషాచల కొండల్లో అటవీ శాఖ అధికారులు నిర్మించిన వాచ్‌టవర్ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి, ఏడుకొండలపై ఏసు మందిరాలు అంటూ..వాట్సాప్ ద్వారా ప్రచారం చేసిన వ్యక్తిపై టీటీడీ కేసు నమోదు చేసింది. అరుణ్ కాటేపల్లి అనే వ్యక్తి “అణువణువునా హిందూత్వం” అనే గ్రూపు నుంచి …
Read More »తిరుపతిలో ‘నిపా’ వైరస్ కలకలం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కేరళ రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళా వైద్యురాలికి ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ లు …
Read More »శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గుంటలు, కాలి నడక భక్తలకు స్వామి వారి దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.కాగా.. నిన్న శ్రీవారిని 54,575 మంది భక్తులు దర్శించుకోగా, 20,321 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీ టీ …
Read More »