తిరుమలగిరులు ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన జాతుల వృక్షాలు, జంతువులు, సర్పాలకు ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, రాయి శ్రీవేంకటేశ్వరస్వామి స్వరూపమని పురాణాల కథనం. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమలల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో విరామంలో మేఘాలు …
Read More »తిరుమలలో ఎంతపెద్ద కొండచిలువో! భయంతో భక్తులు పరుగులు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో బుధవారం కొండచిలువ కలకలం రేపింది. బాలజీనగర్ కాలనీలో జనావాసాల మధ్య కొండచిలువ ప్రత్యక్షం కావడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. స్థానికులు అటవీశాఖ అధికారులు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే కొండచిలువను పట్టుకుని దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువను చూసేందుకు, దాన్ని కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు. వన్యప్రాణులు, క్రూర మృగాలు జనావాసాల్లో రావడం ఇటీవల కాలంలో …
Read More »