ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేరకు తిరుమల …
Read More »శ్రీ వేంకటేశ్వరస్వామి గ్రంథ సంపద డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!
తిరుమల వేంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ ఛైర్మన్ వైవీ_సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి అనేకమంది …
Read More »తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక క్యూలైన్ కష్టాలు లేనట్టే !
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఇన్నిరోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే గంటల సేపు లైన్ లో ఉండి వెళ్ళాలి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.భక్తుల సౌకర్యార్థం రూ.25 కోట్ల వ్యయంతో ఉద్యాయనవనంలో టీటీడీ చేపట్టిన అధునాతన కాంప్లెక్స్‌ల నిర్మాణం రెండు నెలల్లో పుర్తవనుంది. ఇది సెప్టెంబర్ లో మొదలయ్యే బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు …
Read More »