తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా బెంగళూరుకు చెందిన రమేష్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు… కుటుంబసభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన చేత ఆలయంలోని గరుడాళ్వార్ మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా నూతన సభ్యుడికి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ధర్మారెడ్డి అందజేశారు.
Read More »మరో రెండు వారాల్లో టీటీడీ పాలక మండలి ఏర్పాటు ..వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి చర్యలు తీసుకుంటామని, జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరుస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నిగ్గు తేలుస్తామని అన్నారు. ప్రజా సంక్షేమానికే జగన్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. తాను ఏ పదవిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి …
Read More »టీటీడీ బోర్డు చైర్మన్‌గా శనివారం బాధ్యతలు చేపట్టనున్న…వైవీ సుబ్బారెడ్డి
టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైసీపీ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైవీ సుబ్బారెడ్డి గత లోక్‌సభలో ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో జరిగిన పోరాటంలో వైవీ పార్టీ తరపున అగ్రభాగాన నిలిచారు. చివరకు సహచర ఎంపీలతో పాటుగా పదవీ త్యాగం చేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ అంతర్గతంగా జరిగిన సర్దుబాట్ల …
Read More »టీటీడీ సంచలన నిర్ణయం..!
ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది..ఈ సందర్భంగా టీటీడీ ఈవో సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ”ఏప్రిల్ లో శ్రీవారిని మొత్తం ఇరవై ఒక్క లక్షల తొంబై ఆరు వేల మంది దర్శించుకున్నారు”అని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఏప్రిల్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం ఎనబై నాలుగుకోట్ల ఏడు లక్షలు ఉందన్నారు. ప్రస్తుత వేసవిలో ఉన్న భక్తుల రద్ధీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు …
Read More »