టీటీడీ ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 విఐపీ బ్రేక్ దర్శనాల రద్దుతో సామాన్య భక్తులను దేవుడికి మరింత దగ్గర చేశారు. అంతే కాదు వృద్ధులకు, బాలింత స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏడుకొండలను ప్లాస్టిక్ …
Read More »వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు..టీటీడీ సేవలు భేష్..!
ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠవాసుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు 20 గంటల పాటు వేచి ఉన్న భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు.దాదాపు 4 లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ షెడ్లు ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగాభక్తులు సంతోషంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ …
Read More »నేడు అంకురార్పణంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం…!
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం అయింది. సప్తగిరులు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. ఏడుకొండలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలిరానున్నారు. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో తిరుమలేశుడు …
Read More »టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో సంచలన నిర్ణయం…సర్వత్రా ప్రశంసలు…!
తిరుమల తిరుపతి ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో టీటీడీ బోర్డు ఏర్పడనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. తొలుత ఎల్1 ఎల్2 వంటి విఐపీల బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దీంతో సాధారణ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తిరుమలలో కాలుష్య నివారణ …
Read More »