టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …
Read More »బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?
ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …
Read More »శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..
మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …
Read More »గర్భిణీలు ఇవి వేసుకుంటే…బిడ్డలకు ప్రమాదమట..!
మహిళలు గర్భంతో ఉన్న ఆ సమయంలో ఎన్నో తగిన జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. తినే ఆహారం, మందుల విషయంలో కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. ఇంకా ఏమీ తీసుకోవాలి..ఏం చెయ్యకూడదు అనేది తెలుసుకుందాం *గర్భిణీలు ఏ మాత్రం తేడా వచ్చినా కడుపులో ఉండే బిడ్డకే కాదు, తల్లికి కూడా ప్రాణాంతక పరిస్థితులు వస్తాయి. *గర్భిణీలు.. లిప్‌స్టిక్, మాయిశ్చరైజర్లు, ఇతర కాస్మోటిక్స్ ఎక్కువగా వాడరాదు *కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు …
Read More »ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు..
గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు …
Read More »బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..
సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …
Read More »