ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో బాడీపై ఉన్న ఆసక్తి దేనిపై ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో.. అబ్బాయిలైతే ఏకంగా సిక్స్ ఫ్యాకే కావాలని పలు రకాల వ్యాయామాలు.. పలు రకాల జిమ్మిక్కులు చేస్తారు. అయితే ఇది చేస్తే సిక్స్ ఫ్యాక్ కన్ఫామంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజు ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోకుండా వ్యాయాయం చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వైద్యులు. ప్రతి రోజు ఉదయం అల్ఫహారం తీసుకున్న …
Read More »ఆ వయస్సులోనే శృంగార కోరికలేక్కువ..!
శృంగారం .. ఇది మానవ దైనందన జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టం. ప్రస్తుత రోజుల్లో తినడానికి అన్నం లేకుండా.. త్రాగడానికి నీళ్లు లేకపోయిన ఉంటారేమో కానీ శృంగారం లేకుండా ఇటు మగవారు.. అటు వారు ఆడవాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. సెలబ్రేటీలైతే ఏకంగా పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు అనే లెవల్లో స్పీచులు ఇస్తున్నారు. మరి శృంగార కోరికలు ఏ వయస్సులో మరి ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా ఉంటాయో …
Read More »బొప్పాయి తింటే
బొప్పాయి తింటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,బీటా కెరోటిన్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి ఇది కోలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి గుండె సంబంధిత జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. దీనివలన జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది నరాల బలహీనత రాకుండా చేస్తుంది.
Read More »బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే.
నూనెలో వేయించనదే మీకు తినాలన్పించదా..?. అసలు నూనె లేకుండానే ఏది కూడా మీ నోట్లోకి పోదా..?. అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. నూనెలో పదే పదే వేయించిన బజ్జీలు కానీ బోండాలు,సమోసాలు తింటే మీ పని ఖల్లాసే. బాగా మరగబెట్టిన నూనెలోని పదార్థాలను ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానీకరమని నిపుణులు చెబుతున్నారు. మరగబెట్టిన నూనెలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హానీకరం చేస్తాయి అని …
Read More »ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం
ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …
Read More »తల నొప్పిగా ఉందా..?
మీకు తల నొప్పిగా ఉందా..?. నొప్పిని భరించలేకపోతున్నారా..? అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి . మీ తలనొప్పిని మాయం చేసుకొండి. ముందుగా అయితే గోరు వెచ్చని ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కొంచెం కలుపుకుని త్రాగితే తలనొప్పి తగ్గుతుంది ఆవుపాలను వేడి చేసి తాగితే కూడా తలనొప్పి మాయమైపోతుంది భోజనంలో నెయ్యి వేసుకుని తింటే కూడా కాస్త ఫలితం ఉంటుంది చక్కెర ,నీళ్లు,ధనియాలు కల్పి త్రాగితే కూడా నొప్పి …
Read More »ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు
సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …
Read More »నిమ్మ వలన లాభాలు..!
నిమ్మ వలన లాభాలు..! నిమ్మ వలన చాలా లాభాలున్నాయి. నిమ్మకాయలు తినడం వలన శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది. రోజూ ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం త్రాగి కలిపి త్రాగితే బరువు తగ్గుతారు చర్మం ముడతలు తగ్గిస్తుంది జీర్ణక్రియను పెంచుతుంది
Read More »వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో
వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది వెన్నునొప్పిని నివారిస్తుంది ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు అధిక బరువును తగ్గించుకోవచ్చు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది ఎముకల్ని ధృఢంగా ఉంచుతుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది హర్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుంది.
Read More »నవ్వు వలన చాలా ఉపయోగాలు
ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ షెడ్యూల్ లైఫ్లో సగటు మనిషి నవ్వడమే మానేశాడు. ఉద్యోగ రిత్యా ఒత్తిడిళ్లు కావచ్చు. నవ్వడానికి జీవితంలో ఎదుర్కుంటున్న ఎదుర్కోబోతున్న కష్టాలు కావచ్చు. అయితే నవ్వు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నాయి ప్రముఖ సర్వే సంస్థలు. నవ్వడం వలన లాభాలెంటో తెలుసుకుందాం. నవ్వితే బీపీ అదుపులో ఉంటుంది శరీరానికి ఆక్సీజన్ బాగా అందడంలో నవ్వు ఉపయోగపడుతుంది గుండె సంబంధిత రోగాలు దగ్గరకు రావు మానసికంగా ఉల్లాసంగా …
Read More »