తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …
Read More »మీ ఎముకలు బలంగా ఉండాలా?
ఎముకలు బలంగా ఉండాలా? ఇవి తినండి . ఆహారంలో పైనాపిల్, స్ట్రాబెర్రీ ఉండేలా చూసుకోండి ప్రతిరోజూ యాపిల్, బొప్పాయి తినండి పాలు క్రమం తప్పకుండా తాగండి గుడ్లు నిత్యం తినండి అప్పుడప్పుడు సాల్మన్ ఫిష్, జున్ను తీసుకోండి ISF బచ్చలికూర, అవిసె, గుమ్మడి గింజలు తినండి
Read More »మీకు అరికాళ్లు పగులుతున్నాయా..?
అరికాళ్ల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి రాత్రి నిద్రపోయే ముందు కాలి పగుళ్లకు కొబ్బరినూనె పూయాలి. పగుళ్లు ఉన్నచోట మర్దన చేయాలి. అలోవెరా జెల్తో పాదాల పగుళ్లకు రుద్దాలి. దీనివల్ల పగుళ్లు మాయమవుతాయి. గోరువెచ్చని నీటిలో కాళ్లను పెట్టడం వల్ల చక్కని ఫలితం కలుగుతుంది. ఒక టబ్లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం పిండాలి. రెండు కాళ్లను ఆ నీళ్లలో 20 నిమిషాల పాటు ముంచి బయటకు తీయాలి. దీంతో మృత …
Read More »Break Fast గా ఇవి ట్రై చేయండి
బ్రేక్ ఫాస్ట్ ఓ సారి ఇవి ట్రై చేయండి! టమాటా, కీరాలను సన్న ముక్కలుగా తురుముకుని వాటికి కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు. రుచికి రుచి, కడుపూ నిండుతుంది. పైనాపిల్ ముక్కల్లో చక్కెర వేసి గ్రిల్ చేసుకుని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి యాపిల్ ముక్కలకు పీనట్ బటర్ పట్టించి.. వాల్ట్స్తో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.
Read More »ఆరోగ్యంగా ఉండాలంటే
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఇవి పాటించండి *వ్యాయామం ప్రతిరోజూ ఓ గంటపాటు చేయాలి. *పుస్తక పఠనం, గార్డెనింగ్, కుటుంబంతో గడపడానికి * కనీసం రెండు గంటలు కేటాయించాలి. *సమయం తప్పకుండా రోజుకు మూడు సార్లు ఆహారం తినాలి. *ఐదు రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. *ఏకాగ్రత కోసం ఐదారు నిమిషాలు ధ్యానం చేయాలి *రోజులో కనీసం 7 గ్లాసుల నీళ్లు తాగాలి. 8 గంటలు నిద్రపోవాలి. *రోజులో కనీసం 9వేల …
Read More »రోజూ ఒక ఉసిరి తింటే
రోజూ ఒక ఉసిరి తింటే ఉపయోగాలివే.. ఊపిరితిత్తులు, కంటి వ్యాధుల నివారణకు ఉసిరిని మంచి ఔషధం. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి. ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి, తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయి. వెంట్రుకలు బాగా పెరగడంతోపాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఎముకలు, దంతాలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
Read More »బరువు తగ్గడానికి ఈ చిట్కాలు చాలా అవసరం..?
బరువు తగ్గడానికి చాలా మంది జొన్న రొట్టెలు, చపాతీలు తింటుంటారు. వీటితోపాటు సజ్జ రొట్టెలను తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి. సజ్జ రొట్టె లేట్గా జీర్ణమవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గొచ్చు. సజ్జల్లో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇది గ్లూటెన్ రహిత ఆహారం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. డయాబెటిస్ రోగులకు ఎంతో మంచిది. గ్యాస్ట్రి గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు.
Read More »పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు
పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. ” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది. గోరు వెచ్చటి నీటిలో కాస్త …
Read More »మంచి అల్పాహారాల్లో పోహ తిన్నారా..?
ఉదయాన్నే తీసుకునే మంచి అల్పాహారాల్లో పోహ కూడా ఒకటి. దీనిని తయారీ చాలా సులువు. చాలా లైట్ ఫుడ్. అటుకులను ముందుగా నీళ్లతో శుభ్రం చేసి పక్కన పెట్టాలి. స్టవ్పై పెనం పెట్టి, నూనె పోసి వేడిచేయాలి. జీలకర్ర, శెనగ పప్పు, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు వేసి 5ని.లు కలియబెట్టాలి. ఇప్పుడు అటుకులు వేసి బాగా కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి మరోసారి …
Read More »శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారికి మాత్రమే ఇది..?
శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండేవారు తగిన జాగ్రత్తలు పాటించండి. తరుచూ నీరు తాగుతూ ఉండాలి. గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాలు తినకూడదు. కార్బోహైడ్రేట్లు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఘాటైన పదార్థాలు తినకండి. గ్లాసుడు పాలు, అరటిపండు కలిపి మిల్క్ షేక్ చేసుకొని తాగితే మంచిది. జాగరణ చేసేవాళ్లు సాయంకాలం కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దేవునిపై శ్రద్ధ పెట్టాలంటే శరీర స్థితిని కూడా గమనించుకోవాలి.
Read More »