మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఏమి తినాలో.. ఏమి ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా…? *మహిళలు చేపలు, గుడ్డు, నట్స్, నెయ్యి, పెరుగు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, పల్లీలు, శనగలు వంటి కొవ్వులు అందించే వాటిని తీసుకోవాలి. *శరీరంలోని ప్రధాన భాగాల పనితీరు సక్రమంగా సాగాలంటే మంచి కొవ్వు అవసరం. ఇది ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణలో సాయపడుతుంది. *చర్మాన్ని తేమగా ఉంచడం, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంతోపాటు …
Read More »మంచిగా నిద్రపట్టాలంటే అది చేయాల్సిందేనా..?
చాలా మందికి నిద్ర పట్టకపోతేటీవీ కానీ, ఫోన్ కానీ చూస్తుంటారు. దీనివల్ల కళ్లు మరింత అలిసిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచిగా నిద్రపట్టాలంటే వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫోన్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం వల్ల సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు. అలాగే పక్కకు కాకుండా.. వెల్లకిలా పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read More »భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే.!
భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే. మీరు చదవండి తప్పకుండా..? * సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. *రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. *సోంపు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దర్లు రావు. *సోంపు గింజలతో తయారు చేసిన పేస్టు ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత …
Read More »వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..?
మార్చి నెల మొదటివారం నుండే సూర్యుడు అందర్ని బెంబెలెత్తిస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎండలు. ఈ క్రమంలో ఎండకాలం తగిలే వడదెబ్బ నుంచి కింద పేర్కొన్న వాటిని అనుసరించి మనల్ని మనం కాపాడుకుందాం! * కొబ్బరి నీళ్లు శరీరంలోని తేమ బయటికి పోకుండా కాపాడుతాయి. * పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. * ఎండలో నుంచి వచ్చాక చల్లని …
Read More »ఉదయం లేవగానే ఇవి చేస్తే మీకు తిరుగుండదు..?
సహజంగా ఈరోజుల్లో ఉదయం లేవడం చాలా బద్ధకంగా .మరింత కష్టంతో కూడిన పని. అసలు ఉదయమే నిద్ర లేస్తే చాలా మంచిది అంటున్నారు నిపుణులు. అందులో ఉదయం లేవగానే కింద చెప్పినవి చేస్తే ఇంకా మంచిది అంటున్నారు. అసలు ఉదయం లేవగానే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం . *బెడ్ పైనుంచి వెంటనే లేవకూడదు. *లేవగానే ఫోన్ పట్టుకోవద్దు. *లేచాక కాసేపు వ్యాయామం చేయండి. *ఉదయం ఎండలో కాసేపు నడిస్తే …
Read More »మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా.?
సహజంగా మన శరీరంలో రాత్రి పూట ఏ టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా..? అయితే ఇప్పుడు తెలుసుకుందాం రాత్రిపూటం ఏ టైంలో ఏమి జరుగుతుందో..! –> రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సమయంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. –> రాత్రి 9 తర్వాత నుంచి 11 గంటల …
Read More »అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా..?
సహజంగా అందరూ ఏడువారాల నగలంటారు కదా. ఆ ఏడువారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా…. తెలియదా.. అయితే ఆ ఏడు వారాల నగల కథ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం అందరూ ఈ రోజుల్లో గ్రహాల అనుకూలం కోసం వాడుతున్న రాళ్ళ ఉంగరాల మాదిరిగా పూర్వం రోజుల్లో బంగారు నగలు ధరించేవారు అని అందరూ అంటుంటారు. అయితే ఏ వారం ఏ నగలు ధరిస్తారో తెలుసుకోండి. 1 ఆదివారము …
Read More »మెంతులతో కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
మెంతులతో కలిగే ప్రయోజనాలు తెలుసా?.. ఆ ప్రయోజనాలు ఏంటో మీకోసం.. *పరగడుపున మెంతులు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. *ప్రతిరోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. *ఎముకలు బలంగా ఉంటాయి. *ఏ విధమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా నివారించవచ్చు.
Read More »బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం.
బొద్దింకల నియంత్రణకు చిట్కాలు మీకోసం. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *ఇంట్లోని మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి. *కొంచెం నీటిలో కిరోసిన్ కలిపి ఇంటి మూలల్లో చల్లాలి. *బిరియానీ ఆకులను పొడిచేసి ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. *బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.
Read More »తెలంగాణలో వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభా
తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి 1.79 కోట్ల (46.84%) మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. దేశ సగటు (34.75%) కంటే ఇది దాదాపు 12% అధికం. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కంటే తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్, మేడ్చల్ …
Read More »