తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట …
Read More »