చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్ ఐవోఎస్14 సాఫ్ట్‌వేర్ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్ ఒక్కటే చాలా హైప్రొఫైల్ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి …
Read More »చైనా యాప్‌లు వాడుతున్నారా
చైనాకు చెందిన యాప్‌లను మరీ విచ్చలవిడిగా వాడుతున్నారు. అయి తే తాజాగా చైనాతో సంబంధం ఉన్న 52 మొబైల్ అప్లికేషన్లపై భారత ఇంటెలీజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు, ఆందోళనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం వీటిని బ్లాక్ చేయడమో లేదా వినియోగాన్ని నిలిపివేయాలని ప్రజలను కోరడమో చేయాలని కోరాయి. ఈఅప్లికేషన్లు సురక్షితం కాదని, ఇవి వినియోగదారుల సమాచారాన్ని దేశం వెలుపలికి సమీకరించుకుపోతున్నాయంటూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన …
Read More »ఖమ్మం జిల్లాలో అమ్మాయిలతో స్కూల్ టీచర్లు …వీడియోలు వైరల్
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై …
Read More »ఈ టిక్‌టాక్ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్ వీడియో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది …
Read More »సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వీడియో…!
ఏపీ సీఎం జగన్ అంటే ప్రాణమిచ్చే నేతల్లో కురుప్పాం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముందు వరుసలో ఉంటారు. ఏకంగా తన చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతగా ప్రలోభపెట్టినా పార్టీ ఫిరాయించకుండా తన వెంటే నిలిచిన ఈ మహిళా నేత అంటే జగన్‌కు కూడా అభిమానమే. అందుకే అధికారంలోకి రాగానే పుష్పశ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి …
Read More »పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’చిచ్చు
పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి …
Read More »