చైనాలో ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో రాజకీయ ప్రకంపనల్ని సృష్టించింది. ఫెరోరా అజీజ్ అనే యువతి మేకప్ వీడియో అంటూనే మధ్యలో చైనాలో నిర్భంధ శిబిరాల్లో ముస్లింలు మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారిని వివిధ రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారని మండిపడింది. వీగర్ ముస్లింలు శిబిరాల్లో నరకయాతన అనుభవిస్తున్నారని ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈ వీడియోకు విశేష స్పందన వచ్చింది. మిలియన్ల వ్యూస్ రాగా లక్షల్లో లైకులు వచ్చి పడ్డాయి. …
Read More »