ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసునమోదు చేశారు. …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..సవాల్
తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తునిలో అధికారంలో టీడీపీ పార్టీ అభివృద్ది చేపట్టిందని రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమర విమర్శించారు. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం …
Read More »ఆముగ్గురి డైరక్షన్ లో గూండాలు విజయవాడ, దెందులూరు నుంచి పెట్రోల్ క్యాన్లతో వచ్చి…!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో గతంలో కాపు ఉద్యమం సమయంలో తునిలో రైలు దగ్ధం కావడానికి చంద్రబాబే ప్రధాన కారకుడనే విషయం స్పష్టమవుతోంది. అందుకే ఘటన ఇన్నిరోజులైనా దోషులని శిక్షించలేదట. కాపు ఉద్యమాన్ని పక్కదారి పట్టించి శాంతిభద్రతల పేరుతొ ఉద్యమాన్ని అణచటానికి చంద్రబాబు వేసిన పక్కా స్కెచ్ గా అర్ధమవుతోంది. ఉండవల్లినుంచి చంద్రబాబు డైరెక్షన్ చేస్తే అదే రైలులో విజయవాడలో దేవినేని ఉమా మనుషులు, బోండా ఉమ గుండాలు ఎక్కారని, …
Read More »