రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …
Read More »ఖమ్మంలో మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన..!
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి, దానవాయిగూడెం, రామన్నపేట గ్రామాల్లో సిమెంట్ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పోలేపల్లి గ్రామంలో నిర్మించిన 18 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో …
Read More »అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల
అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …
Read More »గ్రామాభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్య౦..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లాలోని సత్తుపల్లి మండలం సదాశివునిపేట, తుంబూరు గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.కోటి ఇరవై లక్షల వ్యయంతో హైలెవల్ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను ఇవాళ మంత్రి తుమ్మల ప్రారభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ..గతంలో ఎన్నడూ …
Read More »హైదరాబాద్ లో మహిళా విశ్వ విద్యాలయం..మంత్రి తుమ్మల
అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మహిళా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలిపారు . గురువారం హైదరాబాదు లోని లలిత కళా తోరణంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, విశిష్ట మహిళా పురస్కార ప్రధానోత్సవంలో ముఖ్య అతిధిగా అయన పాల్గొన్నారు. తెలంగాణలో మహిళల అభివృద్దికి, సంక్షేమానికి వారి రక్షణకు ప్రభుత్వం అధిక …
Read More »సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 30 పడకలను 50 పడకలకు పెంచుతూ నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..నేను నా రాజకీయ జీవితంలో ఏడెనిమిది మంది స్పీకర్లను చూసాం కానీ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పని చేసే నాయకులు మధుసూదనాచారి …
Read More »టీఆర్ఎస్ పార్టీ మళ్ళి అధికారంలోకి రావడం ఖాయం..మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మంజిల్లా లోని కూసుమంచి మండలంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ఇవాళ కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ..వచ్చే ఉగాది నాటికి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామన్నారు. see also :చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పార్టనర్‌షిప్‌ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా …
Read More »తుమ్మల మంచి డైనమిక్ మంత్రి..మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్ర భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై ప్రసంసల వర్షం కురిపించారు.తుమ్మల మంచి డైనమిక్ మంత్రి అని కొనియాడారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న ( ఆదివారం ) మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో రూ.23కోట్లతో నిర్మించిన లకారం ట్యాంక్‌బండ్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. see also :నెటిజన్లు ఆశ్చర్యపోయే …
Read More »