రుణ చెల్లింపుదారులకు ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. వచ్చే మూడు నెలలు ఈఎంఐ చెల్లించకపోయిన పర్వాలేదని తెలిపారు. బ్యాంకులతో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థలు అన్ని రకాల లోన్‌లపై ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని శక్తికాంతదాస్ సూచించారు. హౌసింగ్‌లోన్లతో పాటు అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు తర్వాత పీరియడ్ లో ఎప్పుడైనా చెల్లించవచ్చన్నారు. అటు ఈఎంఐకట్టకపోయిన సిబిల్ స్కోర్‌పై …
Read More »గడిచిన మూడు నెలల్లో పచ్చ మీడియా దొంగ ప్రచారం..ఉన్న కాస్త పరువూ పాయే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబు అండ్ పచ్చ గ్యాంగ్ కు నోట మాట రావడంలేదు. టీడీపీ అధికారంలో ఉన్నతసేపు వారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగింది. జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి అతడిని ఎదుర్కోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంకేం చెయ్యాలో తెలియక చివరికి జగన్ పై దొంగ ప్రచారాలు మొదలుపెట్టారు. అందులో కూడా అడ్డంగా దొరికిపోయి పరువు మొత్తం తీసుకుంటున్నారు. గడిచిన …
Read More »టాలీవుడ్ లో కొత్త రికార్డ్…మూడు నెలల్లో నాలుగు సినిమాలు!
సాధారణంగా హీరోయిన్లు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు చేస్తుంటారు. ఆయా చిత్రాలు అదే సంవత్సరంలో విడుదల అవుతాయా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలూ ఒకేరోజు విడుదలైన సందర్భాలూ ఉన్నాయి. గతంలో ఆర్తీ అగర్వాల్ నటించిన ఇంద్ర, అల్లరిరాముడు చిత్రాలు సంక్రాంతి కానుకగా ఒకేరోజు వచ్చాయి. తాజాగా టాలీవుడ్‌లో వర్థమాన నటి మెహరీన్ నటించిన చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. కేవలం నెల …
Read More »