అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. …
Read More »మూడు రాజధానులకు జై కొట్టిన “నారా”వారిపల్లె..!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె.. బాబుగారి ఇంటిపేరుతోనే ఆ ఊరు నారావారి పల్లెగా మారిపోయింది. ఇంట గెలిచి..రచ్చ గెలవాలంటారు…అదేమి చిత్రమో కాని…40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా చంద్రబాబు తన సొంతూరుకు పెద్దగా ఒరగబెట్టిందేం లేదు…ఇప్పటికీ అనేక సమస్యలతో నారావారిపల్లె ప్రజలు సతమతమవుతున్నారు. ఏదో సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు ఫ్యామిలీతో సహా సొంతూరుకు వెళ్లి ఆ మూడు రోజులు హడావుడి చేయడం తప్పా..మిగిలిన …
Read More »