Home / Tag Archives: three capitals issue (page 3)

Tag Archives: three capitals issue

చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని…!

అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నాడు. చంద్రబాబు రాజధాని రాజకీయంపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాల కంటే…తన సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమై పోయాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని డోకిపర్రులో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ పగటి వేషగాడు, ఓ పిట్టల దొర అంటూ విరుచుకుపడ్డారు. …

Read More »

చంద్రబాబు ” పనికిమాలిన” వ్యాఖ్యలకు జీఎన్‌రావు అదిరిపోయే కౌంటర్…!

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయచ్చు అంటూ జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…. జీఎన్‌ రావు పనికిమాలిన అధికారి అని.. ఆయన పేరుతో కమిటీ వేశారని దూషించాడు.. జీఎన్‌రావు ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పని చేసిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ‌ నేతృత్వంలో రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ మేరకు …

Read More »

విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …

Read More »

నారా భువనేశ్వరీ గాజుల డొనేషన్‌పై పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు…!

అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో గత 18 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ కూడా ఎర్రుబాలెం గ్రామంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ తపించారు. ఇంత మంది మహిళలు బయటకు రావడం చూసి బాధేస్తుంది..అమరావతి రైతుల …

Read More »

నవ్వుల పాలైన సేవ్ అమరావతి దీక్ష …!

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్‌గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో …

Read More »

మూడు రాజధానులపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. భగ్గమంటున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు,,!

వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …

Read More »

బోస్టన్ కమిటీ నివేదిక తప్పుల తడక అంటున్న చంద్రబాబు మరి నారాయణ కమిటీ మాటేంటీ..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్‌నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు …

Read More »

రాజధాని తరలింపుపై స్పష్టత ఇచ్చిన వైసీపీ మంత్రి..!

ఏపీకీ మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ సర్కార్ నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కమిటీ రెండు ఆప్షన్లతో కూడిన నివేదికను సీఎం జగన్‌కు సమర్పించింది. రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బీసీజీ తన నివేదికలో పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో అమరావతిలో రాజధానిని ప్రభుత్వం …

Read More »

అమరావతి బంద్..ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు చంద్రబాబు..!

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు 18 వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరు, ఎర్రుబాలెం గ్రామాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీసీ నేతలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నా….అధినేత చంద్రబాబు మాత్రం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలంటూ …

Read More »

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విశాఖలో రాయలసీమ ముఠాకోరులు, కబ్జాదారులు చేరి అరాచకం చేస్తారని, పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడెపల్లిగూడెంలో మీడియాతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat