ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ అధికార వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన తర్వాత గత నెలరోజులుగా ఆందోళనలతో అట్టుడికి పోయిన అమరావతి గ్రామాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన కొన్ని గ్రామాల రైతులు ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు భూములిచ్చిన రైతులకు …
Read More »చంద్రబాబు ఓ దద్దమ్మ…మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ స్టాండ్ ఇదే..జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు. కాగా అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు తీరుపై జీవీఎల్ మండిపడ్డారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ వద్దని చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో రాజధాని …
Read More »సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెట్టిన చంద్రబాబు.. సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్…!
అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి అని, చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? అని నిలదీశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా పార్టీ సిద్దాంతం అని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదంటూ వాదించారు. అందరూ …
Read More »చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా .. సేవ్ అమరావతి పేరుతో గత నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని తెలిపిన నాని అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు పెద్దగా ఒరిగేదేం లేదని స్పష్టం …
Read More »నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!
ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 …
Read More »