అందరూ ఊహించిందే జరుగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆపార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయమైంది. ఈనెల 18న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తోట వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు మాజీఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం …
Read More »