ఏపీలో ప్రధాన ప్రతి పక్షమైన వైసీపీ పార్టీలో వలసల జోరు భారీగా కొనసాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఇంకా ఆగని వలసల పర్వం. గత కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైసీపీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి, ఎంపీ పదవికి తోట నరసింహం రాజీనామా చేశారు. తోట నరసింహం దంపతులు రేపు వైసీపీలో చేరనున్నారు. …
Read More »బాబుకు షాక్..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు …
Read More »