తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి అక్టోబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 23న తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. 23న ఉ.9 గంటల నుంచి టికెట్లను వెబ్సైటులో అందుబాటులో ఉంచనుండగా.. రోజుకు 8వేల టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి సర్వదర్శనం(ఉచిత దర్శనం) టోకెన్లను ఆన్లైన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేయనున్నది.. తిరుపతిలో ఆఫ్ …
Read More »శ్రీవారి భక్తులకు శుభవార్త..!!
శ్రీవారి భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో భక్తుల దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్… …
Read More »తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »తిరుమల అక్రమాలపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు. దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..!
తిరుమల శ్రీ వెంకటేశ్వర్ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని నిన్న 61,013 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 2.72 కోట్లుగా …
Read More »తిరుమల లో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి దర్శనానికి భక్తులు4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 66,814 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,715 మంది తలనీలాలు సమర్పించు కున్నారని టీటీడి అధికారులు తెలిపారు.
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.
Read More »శ్రీవారి దీవెనలతో కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి
తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …
Read More »నేడు తిరుమలకు వైఎస్ జగన్..
ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …
Read More »