రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖాతాలో మరో మణిహారం చేరనుంది. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడమే కాకుండా..విదేశాల్లో ప్రయాణం చేస్తున్న అనుభూతిని కలిగించేలా ఆహ్లాదకరమైన ప్రయాణ ఏర్పాట్లు సాగనున్నాయి. ఎల్బీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. ఉద్యోగస్తులు, విద్యార్థులు సకాలంలో చేరుకోలేక ట్రాఫిక్ రద్దీతో ఇరుక్కుంటున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికై ప్రభుత్వం చింతలకుంట చౌరస్తా వద్ద ఈ అండర్ పాస్‌ను నిర్మించింది. మంగళవారం నాడు ఉదయం …
Read More »