ప్రపంచ కలుపు జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ఢిల్లీ ప్రజలు 38.3 టన్నుల కలుపును సేవించారు. దాంతో దేశ రాజధాని ఐన ఢిల్లీ కి ప్రపంచ పరంగా మూడో స్థానం వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వాణిజ్య నగరమైన ముంబై ఢిల్లీ కన్నా కొంచెం వెనకబడి ఉంది. ఇక్కడ 32.4 టన్నులతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో మొత్తం 120సిటీలు పరిగణలోకి తీసుకోగా …
Read More »బీజేపీ, కాంగ్రెస్ తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీల బలం.. లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత
2019 ఎన్నికల్లో ఎంపీల గెలుపులో వైసీపీ రికార్డుస్థాయికి చేరుకుంది. 24స్థానాల్లో వైసీపీ ఎంపీలు విజయదుందుభి మోగిస్తుండగా.. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాత స్థానంలో వైసీపీ ఎంపీలున్నారు. ప్రస్తుతం లోక్ సభలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారు. దాదాపుగా 300 స్థానాల్లో బీజేపీ, 100లోపు స్థానాల్లో జాతీయ పార్టీలుండగా తర్వాత ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటిలో …
Read More »హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం
బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.
Read More »